'మహర్షి' కోసం భారీ పారితోషికం తీసుకున్న పూజా హెగ్డే

02-02-2019 Sat 14:48 | Entertainment
  • 'అరవింద సమేత'తో దక్కిన హిట్
  • షూటింగు దశలో 'మహర్షి'
  • ఎక్కువ డేట్స్ కేటాయించిన పూజా హెగ్డే    
తెలుగులో ఒకే సారిగా ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. ప్రభాస్ సినిమాలలో పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసింది. ఈ మూడు సినిమాల్లో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అరవింద సమేత' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత మహేశ్ బాబుతో ఆమె చేస్తోన్న 'మహర్షి' విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.

ఈ సినిమా కోసం పూజా హెగ్డే పారితోషికంగా 2 కోట్లు డిమాండ్ చేసిందట. అయితే 1.75 కోట్ల పారితోషికాన్ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎక్కువగా డేట్లు కేటాయించవలసి రావడం వల్లనే ఆమెకి ఆ స్థాయి పారితోషికం ఇస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే పూజా హెగ్డే పారితోషికం మరింత పెరిగిపోయే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆ తరువాత ప్రభాస్ తో సినిమా ఉండనే వుంది. 
pooja hegde

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more